Image
Name
PILLI NIRMALA
Posted
2020-03-20 11:10:26

Share:

మన వైస్సార్సీపీ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గా శ్రీ ఆకులు వీర్రాజు గారు , అర్బన్ ఎమ్మెల్యే గా శ్రీ రౌతు సూర్య ప్రకాష్ రావు గారు మరియు పార్లమెంట్ అభ్యర్థి గా శ్రీ మార్గాని భరత్ రామ్ గారు , రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి గా శ్రీ జక్కంపూడి రాజా గారు నామినేషన్లు వేయడం జరిగింది వారి తరుపున పార్టీ ప్రచార కార్యక్రమం లో పాలుగొన్న శ్రీమతి పిల్లి నీర్మాల గారు.


Comments

Comment on this Post
Login to comment