Image
Name
PILLI NIRMALA
Posted
2020-03-20 11:03:22

Share:

రాజమహేంద్రవరం రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధవళేశ్వరం కార్యాలయం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి పిల్లి నీర్మాల గారు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు గారు , కోఆర్డినేటర్ మార్గాన్ని భరత్ రాం గారు ,మెడపాటి షర్మిళ రెడ్డి గారు పాల్గొన్నారు.


Comments

Comment on this Post
Login to comment