Image
Name
PILLI NIRMALA
Posted
2020-03-20 10:38:23

Share:

ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం వల్ల జగనన్న మీద జరిగిన హత్యాయత్నాన్ని నిరసిస్తూ రాజమహేంద్రవరం లోని లాలచెరువు జంక్షన్ లో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా మరియు రాజానగరం నియోజకవర్గ సమన్వయకర్త జక్కంపూడి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఫ్లోర్ లీడర్ శ్రీమతి మేడపాటి షర్మిళ రెడ్డి గారు, శ్రీమతి పిల్లి నీర్మాల గారు మరియు పార్టీ కార్యకర్తలు పాలుగున్నారు.


Comments

Comment on this Post
Login to comment