Image
Name
PILLI NIRMALA
Posted
2020-03-20 06:25:55

Share:

రాజమండ్రి రూరల్ 17 వ వార్డు నందు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలు మెచ్చి భారతీయ జనతా పార్టీ కి చెందిన శ్రీ దుంపా శ్రీదేవి రెడ్డి గారు నేడు బొగ్గుల దిబ్బ కమ్యూనిటీ హాల్ నందు రాజమండ్రి రూరల్ వైస్సార్ సీపీ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు గారి ఆధ్వర్యంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వారితోపాటుగా సుమారుగా 200 మంది మహిళలు యువకులకు వైస్సార్ సీపీ కండువాలు కపీ పార్టీ లోనికి ఆకుల వీర్రాజు గారు ఆహ్వానం పలికారు... కార్యక్రమంలో వైస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గురజాల వీర్రాజు,రాష్ట్ర యువజన విభాగం కార్యవర్గ సభ్యుడు ముద్దలా తిరుపతి రావు,కార్పొరేటర్ పిల్లి నిర్మలా కుమారి,మరియు నాయకులు దారపు రామకృష్ణ, చీకురిమిల్లి చిన్న,రొంపచర్ల రమేష్, సబ్బేళ్ల నాగిరెడ్డి,బుల్డర్ చిన్న, దుంపా చంద్రారెడ్డి,అంథోని మంజులా కుమారి,నలి సర్వేశ్వరవు,రొంపచర్ల రమేష్,కరపురెడ్డి బాబ్జి,చెట్టి చిట్టిబాబు,మండపాక సరళ,తదితరులు పాల్గొన్నారు...


Comments

Comment on this Post
Login to comment