Image
Name
Dasari vera venkata satyanarayana
Posted
2020-03-19 13:33:06

Share:

పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామం వ్యవసాయ శాఖ - పశు సంవర్ధక శాఖ ఆత్మ సౌజన్యం తో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎం.పి.పి. దాసరి వీర వెంకట సత్యనారాయణ, జెడ్పీ.టి.సి బొంతు పెద్దబాబులు,ఆత్మా కమిటీ చైర్మన్ పబ్బినీడి రాంబాబు, మండల పార్టీ ప్రెసిడెంట్ గణపతి నాగ సత్యనారాయణ నాయకులు పెద్దలు.


Comments

Comment on this Post
Login to comment