Image
Name
Dasari vera venkata satyanarayana
Posted
2020-03-19 13:32:26

Share:

పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామం తంపర సరస్వతి నివాస గృహం అగ్నిప్రమాదం లో దగ్దం అయినందున సంఘటనా స్థలంకి చేరుకిని పరిశీలించి తక్షణ సహాయంగా బియ్యం అందించిన ఎం.ఎల్.ఏ పులపర్తి నారాయణ మూర్తి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎం.పి.పి దాసరి వీర వెంకట సత్యనారాయణ, జెడ్.పి.టి.సి బొంతు పెద్దబాబులు, ఆత్మ కమిటీ చైర్మన్ పబ్బినీడి రాంబాబు,మనడలపార్టీ ప్రెసిడెంట్ గణపతి నాగ సత్యానారాయణ నాయకులు పెద్దలు.


Comments

Comment on this Post
Login to comment