Image
Name
Dasari vera venkata satyanarayana
Posted
2020-03-19 13:29:36

Share:

పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామం మెట్ల కాలనీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎం.పి.పి. దాసరి వీర వెంకట సత్యనారాయణ,జెడ్.పి.టి.సి బొంతు పెద బాబులు, మండల పార్టీ ప్రెసిడెంట్ గణపతి నాగ సత్యనారాయణ, ఆత్మ కమిటీ ఛైర్మన్ పబ్బి నీడి రాంబాబు అధికార సత్యనారాయణ, బల రామమూర్తి నాయకులు పెద్దలు.


Comments

Comment on this Post
Login to comment