Image
Name
Dasari vera venkata satyanarayana
Posted
2020-03-19 13:27:32

Share:

పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మార్కెట్ యార్డ్ నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి గారు ఈకార్యక్రమంలో పాల్గొన్న టి.టి.డి బోర్డు మెంబెర్ డొక్కా జగన్నాధం , మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దాల సుబ్బారావు, ఎం.పి.పి. దాసరి వీర వెంకట సత్యనారాయణ ,మండల పార్టీ ప్రెసిడెంట్ గనపతి నాగ సత్యనారాయణ, జెడ్.పి.టి.సి బొంతు పెద బాబులు , ఆత్మ కమిటీ ఛైర్మన్ పబ్బినీడి రాంబాబు,గణపతి రాఘవులు నాయకులు పెద్దలు.


Comments

Comment on this Post
Login to comment