Image
Name
Barre Kondababu
Posted
2020-03-18 09:58:34

Share:

రాజమహేంద్రవరం 46 వ వార్డ్ లో నిన్న జరిగిన ఎలక్షన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా గడప - గడపకి వెళ్లి బిఎస్‌పి మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను మ్యానిఫెస్ట్ ను ప్రజలకు తెలియజేసిన కార్పొరేటర్ బర్రె హెలెనిది గారు మరియు బహుసమజ్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా ప్రెసిడెంట్ శ్రీ బర్రె కొండబాబు గారు.


Comments
  1. Political Members Logo
    Kiran
    2020-03-18 10:30:42
    hi

Comment on this Post
Login to comment