Name
Barre Kondababu
Posted
2020-03-18 09:45:08

Share:

బత్తిన సుబ్బారావు గారిని అవమాననించేలా ఆదిరెడ్డి అప్పారావు గారు మాట్లాడారని ప్రజలు క్వారీ మార్కెట్ లో ని బత్తిన విగ్రహం వద్ద చేరి విగ్రహానికి పాలాభిషేకం చేశారు తమకు న్యాయం జరగాలని వారు నినాదాలు చేశారు.


Comments

Comment on this Post
Login to comment