Image
Name
Barre Kondababu
Posted
2020-03-18 09:32:44

Share:

రాజమహేంద్రవరం అర్బన్ మండల అధికారులు పేదలకు అన్యాయం చేశారని, ప్రభుత్వ స్థలంలో ఎన్నో ఏళ్ళుగా స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికీ పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఒక్కొక్కరికీ 13 గజాల చొప్పున స్థలాన్ని కేటాయిస్తూ ఇవ్వడం దారుణమని బహుసమజ్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా ప్రెసిడెంట్ శ్రీ బర్రె కొండబాబు గారు ఆందోళన వ్యక్తం చేశారు.


Comments

Comment on this Post
Login to comment