Image
Name
Barre Kondababu
Posted
2020-03-18 09:27:56

Share:

నిత్యం ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారి సమస్యలను పరిష్కరించేనందుకు క్వారీ ఏరియా లో గ్రూప్ మీటింగ్. ప్రజా ప్రతినిధులు ఇచ్చిన వాగ్ధానాలను ఎండగడుతూ బహుసమజ్ పార్టీ సిద్ధాంతాలను పూలె, అంబెడ్కర్, ఝాన్సీ ల ఆలోచన విధానాన్ని ప్రజలకు వివరిస్తూ బహుసమజ్ పార్టీ జాతీయ కుమారి బెహన్జీ మాయావతి గారి పని విధానాన్ని ప్రజలకు వివరిస్తూ బహుజనులను మనువాద పార్టీల మోసపూరిత విధానాన్ని వివరిస్తూ ముందుకు సాగుతున్న బహుసమజ్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా ప్రెసిడెంట్ శ్రీ బర్రె కొండబాబు గారు.


Comments

Comment on this Post
Login to comment