PILLI NIRMALA - corporator (Rajahmundry - Andhra Pradesh)

2 months ago - 15 April 2019

మండు వేసవి కాలంలో సమస్త జీవులకు ప్రాణధారమైనది నీరు, నీళ్లు సమస్త జీవుల దాహార్తిని తీర్చడానికి , ఆధారభుతమై ఉన్నాది.అలాంటి పవిత్రమైన నీటిని కాపాడు కావాలసిన బాధ్యత మనందరి పై ఉందని, ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ వారు తెలియజేస్తూ, తెలుగు రాష్ట్రలలో ఎన్నో చలివేంద్రలను ఎర్పాటు చేస్తున్నారు, అందులో భాగంగా ఈ రోజు రాజమహేంద్రవరంశాఖ వారి అధ్వర్యంలో గౌతమఘాట్ నందు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో నగర మేయర్ రజనీశేషసాయి గారు చలివేంద్ర ప్రారంభించారు. ఈ చలివేంద్ర ప్రారంభోస్తావములోఉమర్ఆలీషా సద్గురువర్యులు , శ్రీమతి పిల్లి నీర్మాల గారు కమీటి సభ్యులు పాల్గొన్నారు.....

Copy Link 2047 views